Ee gaali Ee Nela - Sirivennela |
Movie : Sirivennela Language : Telugu Music Dir: K.V. Mahadevan Singer: S.P. Balasubramanyam Artists: Suhaasini, sarwadhaman Banerjee
Lyrics : Sirivennela Seetharaama shastry
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు ఈ గాలీ ఈ నేలా చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాకా వచ్చేను నా వ౦కా చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా నా రాక తెలిసాకా వచ్చేను నా వ౦కా ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాకా ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాకా ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాకా ఉప్పొ౦గిన గు౦డెల కేక ఎగసేను ని౦గి దాకా ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు ఈ గాలీ ఈ నేలా ఏనాడు ఏ శిల్పి కన్నాడొ ఈ కలలు ఏ ఉలితొ ఈ శిలపై నిలిపాడొ ఈ కధలు ఏనాడు ఏ శిల్పి కన్నాడొ ఈ కలలు ఏ ఉలితొ ఈ శిలపై నిలిపాడొ ఈ కధలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కధలు ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై కన్నె మూగమనసు కన్న స్వర్ణస్వప్నమై తళుకుమన్న తారచిలుకు కా౦తి చినుకులై గగన గళము ను౦డి అమరగాన వాహిని .. ఆ.... గగన గళము ను౦డి అమరగాన వాహిని జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి అమృతవర్షిణి అమృతవర్షిణి ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడె నీ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు నను గన్న నా వాళ్ళు నా కళ్ళ లొగిళ్ళు ఈ గాలీ ఈ నేలా I gAlI I nElA I Uru selayEru I gAlI I nElA I Uru selayEru nanu ganna nA vALLu nA kaLLa logiLLu nanu ganna nA vALLu nA kaLLa logiLLu I gAlI I nElA chinnAri gorava0kA kUsEnu Ava0kA nA rAka telisAkA vachchEnu nA va0kA chinnAri gorava0kA kUsEnu Ava0kA nA rAka telisAkA vachchEnu nA va0kA ennALLO gaDichAkA innALLaku kalisAkA ennALLO gaDichAkA innALLaku kalisAkA uppo0gina gu0Dela kEka egasEnu ni0gi dAkA uppo0gina gu0Dela kEka egasEnu ni0gi dAkA I gAlI I nElA I Uru selayEru nanu ganna nA vALLu nA kaLLa logiLLu I gAlI I nElA EnADu E Silpi kannADo I kalalu E ulito I Silapai nilipADo I kadhalu EnADu E Silpi kannADo I kalalu E ulito I Silapai nilipADo I kadhalu E valapula talapulatO telipADO I kadhalu E valapula talapulatO telipADO I kadhalu I rALLE javarALLai iTanATyAlADEnu I rALLE javarALLai iTanATyAlADEnu kanne mUgamanasu kanna swarNaswapnamai taLukumanna tArachiluku kA0ti chinukulai kanne mUgamanasu kanna swarNaswapnamai taLukumanna tArachiluku kA0ti chinukulai gagana gaLamu nu0Di amaragAna vAhini .. A.... gagana gaLamu nu0Di amaragAna vAhini jAluvArutO0di ilA amRutavarShiNi amRutavarShiNi amRutavarShiNi I swAtivAnalO nA AtmasnAnamADe nI muraLilO nA hRudayamE swaramulugA mArE I gAlI I nElA I Uru selayEru nanu ganna nA vALLu nA kaLLa logiLLu I gAlI I nElA |
More Articles..... |
---|
|