శ్రీలంక పై గెలిచిన ఇండియా
(0 - user rating)
Sunday, 06 December 2009 04:00

ముంబయి: ముంబైలో జరుగుతున్న శ్రీలంక, భారత్‌ క్రికెట్‌ మూడో టెస్ట్‌లో భారత్‌ శ్రీలంక పై ఇంన్నింగ్స్‌ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొంది. సం గక్కర 137 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇండియా బౌలర్లలో జహీర్‌ ఖాన్‌ ఐదు వికెట్లు తీయగా. హర్బజన్‌....