చిరు ఫ్యామిలీకి దగ్గరైన దాసరి |
Monday, 29 March 2010 06:59 | |||||
హైదరాబాద్: మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కుటుంబానికి దగ్గరవుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఆ కుటుంబానికి దాసరి నారాయణ రావు దూరమయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత దాసరి నారాయణరావు, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తొలిసారి కలుసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత
|
More Articles..... |
---|
|