Naa paata panchaamrutham - Allari Alludu
(0 - user rating)
Movie : Allari Alludu
Language : Telugu
Music Dir: M.M. Keeravaani
Singer: S.P. Balasubramanyam
Artists: Mohanbabu, ramya krishna, shobana

నాపాట పంచామృతం .. నాపాట పంచామృతం ..
నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం ..

వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ..
వల్లకి మీటగ పల్లవ పాడి ..అంగుళి చేయన పల్లవినీ..
శారద స్వరముల సంచారానికి .. శారద స్వరముల సంచారానికి
చరణములందించనా... నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం ..

గలము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా
పదము వెల్లివిరిసి రాదా విదిసతి పాదపీఠి కాగా
శృతిలయలు మంగళ హారతులై
స్వరసరళి స్వాగత గీతికలై
ప్రతిక్షణం సుమార్చనం
సరస్వతి సమర్పణం
గగనము వెలువగ గమకగతులు సాగా
పశువుల శిశువుల ఫణుల శిరశులూగా...ఆ.....నాపాట పంచామృతం ..

దా.. నిసనిదమా .. దనిదమగా .. మదమగసా .. సనిసగమాదానిస .. గమాదానీసగా .. మగసానీదమగ .. నాపాట పంచామృతం
నీ .. దనిసగనిగసనిదమగగాసనిదదాని..సాదాదమానీని..దాగాగ..నిగదసమనిగద.. నాపాట పంచామృతం

ససగమసని సా గా మా గ.. సమగస నినిగసనిస నిసగమస నిసగమదని సగమదని గమదనిస గసనిదమ .. నాపాట పంచామృతం

సా ..పా.. సా.. సనిపమగసనిగసా
సగమపమగ సగమపమగ మపమపనీపమపా..
సరిగపదప గపదాపగదాపదగపదసరిదరీ....
సారిమపనిస..రిమపనిస..మపనిసరిమారిపమారిసరీ..
సామసామసా..మపదసరిరీసాదపమా.. మపదద్దాప మపదద్దాప మపదద్దాప మపసదా...
పమపదసా.. పమపదరీ.. సరిరి సరిరి సరిరి సరిరి సరిస దసరి పదసరి రిమపదసరి సరిమపదసరి
పనిస గపద రిమప సగమగ సమగసనిద.. నాపాట పంచామృతం .. నా..గానాన గీర్వాణి స్నానాలు సాగించ.. నాపాట పంచామృతం ..

 


More Articles.....


Proudly brought to you by Sex Toys 365