Nee vadhanam - Neeraajanam |
Movie : Neeraajanam Language : Telugu Music Dir: O.P. Nayyar Singer: S.P.Balasubhramanyam, S.Janaki Artists: ---------------- నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలొక తీరం ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వ గానం పాదం నీవై పయనం నేనై ప్రసరించె రసలొక తీరం ప్రాణం మెరిసి ప్రణయం కురిసి ప్రభవించె గంధర్వ గానం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నాదాలెన్నో రూపాలెన్నో నను చెరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిదులై నాదాలెన్నో రూపాలెన్నో నను చెరే లావణ్య నదులై భువనాలన్నీ గగనాలన్నీ రవళించె నవరాగనిదులై నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం నీ వదనం విరిసే కమలం నా హ్రుదయం యెగసే కావ్యం nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM pAdhaM neevai payanaM naenai prasariMche rasaloka theeraM prANaM merisi praNayaM kurisi praBhaviMche gaMDharva gAnaM pAdhaM neevai payanaM naenai prasariMche rasaloka theeraM prANaM merisi praNayaM kurisi praBhaviMche gaMDharva gAnaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nAdhaalennO roopAlennO nanu cherae lAvaNya nadhulai BhuvanAlannI gaganAlannI ravaLiMche navarAganidhulai nAdhaalennO roopAlennO nanu cherae lAvaNya nadhulai BhuvanAlannI gaganAlannI ravaLiMche navarAganidhulai nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM nee vadhanM virisae kamalaM nA hrudhayaM yegasae kAvyaM |
More Articles..... |
---|
|